హుస్నాబాద్: ఆనందోత్సాహాల మధ్య హోలీ వేడుకలు నిర్వహించుకోవాలి: మంత్రి

68చూసినవారు
రాష్ట్ర ప్రజలు ఆనందోత్సాహాల మధ్య హోలీ వేడుకలు నిర్వహించుకోవాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో అందరి జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయన్నారు. చిన్న, పెద్ద, ఆడ, మగ అందరూ ఉత్సాహంగా చేసుకోవాలని, సహజమైన రంగులు వాడాలని ఓ ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్