సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు జనవరి 2వ తేదీన లెక్కించనున్నట్లు ఆలయ ఈఓ కిషన్ రావు సోమవారం తెలిపారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఆలయ మండపంలో లెక్కిస్తారని, ఆసక్తి గల భక్తులు, గ్రామ ప్రముఖులు పాల్గొనవచ్చని అన్నారు.