హుస్నాబాద్ పట్టణంలో జ్యోతిబాపూలే198వ జయంతిని పురస్కరించుకుని దేశంలో సగభాగం ఉన్న బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, బీసీ సబ్ ప్లాన్ చట్టం, మహిళా రిజర్వేషన్ బిల్లులో కోటా ప్రకారం రిజర్వేషన్లు, జ్యోతిబాపూలే దంపతుల విగ్రహం పట్టణంలో ఏర్పాటు చేయాలని బీసీ సామాజిక వర్గంలోని వివిధ కుల సంఘాల నాయకులు నిర్ణయం తీసుకున్నారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ 10 కోట్ల రూపాయలు బీసీ భవనానికి కేటాయించాలని కోరడం జరిగింది.