హుస్నాబాద్ మండలం పందిళ్ళ రోడ్డు వైపు బ్రిడ్జి కడుతున్న నేషనల్ హైవే అధికారులు రోడ్డు పోయాక పోవడం వల్ల కంకర దుమ్ముతో నిత్యం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ దుమ్ము వల్ల శ్వాస కోస వ్యాధులు కూడా రావడం జరుగుతుందని పందిళ్ళ కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షులు బొమ్మగాని రవి గౌడ్ శుక్రవారం తెలపడం జరిగింది. అధికారుల నిర్లక్ష్య వైఖరి ఇలాగే ఉంటే ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని తెలపడం జరిగింది.