హుస్నాబాద్ పట్టణములో అసంపూర్తిగా ఉన్న గ్రంథాలయం కొరకు గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థల చైర్మన్ ను, సిద్దిపేట జిల్లా కలెక్టర్లను పలుమార్లు బీఎస్పీ పార్టీ పక్షాన విద్యార్థుల భవిష్యత్తుకొరకు 30 లక్షల రూపాయలు నిధులు కేటాయించాలని వారి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు ప్రజల వైపు ఉంటాయని, వారిని ఆదరించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.