హుస్నాబాద్: ఈసారి పత్తిపంట ఎలా ఉంది.. మార్నింగ్ వాక్ లో మంత్రి

67చూసినవారు
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం హుస్నాబాద్ పట్టణంలో మార్నింగ్ వాక్ లో పత్తి ఏరబోయే మహిళా కూలీలతో ముచ్చటించారు. రోజూ ఎన్ని గంటలు పత్తి తోటలో పని చేస్తారని, కూలీ ఎంత వస్తుందని అడిగి తెలుసుకున్నారు. రోజూ 250 కూలీ వస్తుందని మహిళ కూలీలు మంత్రికి తెలిపారు. ఈసారి పత్తి పంట ఎలా ఉందని, మంచి వర్షాలు పడ్డాయని, దిగుబడి ఎలా వస్తుందని పత్తి రైతులను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్