హుస్నాబాద్: తాజా మాజీ సర్పంచుల అరెస్ట్

63చూసినవారు
హుస్నాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాల తాజా మాజీ సర్పంచ్ లను హుస్నాబాద్ పోలీసులు మంగళవారం ముందస్తు అరెస్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచుల ఫోరం రాష్ట్ర నాయకులు పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి వెళుతున్న సర్పంచులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్