హుస్నాబాద్: కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్న మంత్రి

71చూసినవారు
కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహా ఖాళీ, మహా లక్ష్మి, మహా సరస్వతి ముగ్గురు తల్లులను మనం ఎప్పటికీ పూజించుకుంటామని అన్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలు తెలంగాణ వాళ్ళే కాకుండా పక్క రాష్ట్రాలు వచ్చేలా మంచి ఏర్పాట్లు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్