హుస్నాబాద్: వెండి రుద్ర కవచం సమర్పించిన మంత్రి

78చూసినవారు
హుస్నాబాద్ పట్టణంలోని అన్నపూర్ణ సహిత సిద్దేశ్వర స్వామికి గురువారం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వెండి రుద్ర కవచం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద బ్రాహ్మణులు హోమం, ప్రత్యేక పూజలు, స్వామి వారికి అభిషేకం నిర్వహించిన అనంతరం రుద్రకవచాన్ని అలంకరించారు. స్థానిక రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దాదాపు 6 కిలోల బరువైన రుద్ర కవచాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా సిద్దేశ్వరాలయానికి తరలివెళ్లారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్