హుస్నాబాద్: అపరిశుభ్రంగా మున్సిపల్ కాంప్లెక్స్

73చూసినవారు
హుస్నాబాద్: అపరిశుభ్రంగా మున్సిపల్ కాంప్లెక్స్
హుస్నాబాద్ మల్లె చెట్టు చౌరస్తా వద్ద ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ అపరిశుభ్రంగా తయారయింది. మున్సిపల్ లో కిరాయి ఉన్న వారు ఇక్కడి చెత్తతో పాటు, మరుగుదొడ్లు మూత్రశాలలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి వెంటనే పరిశుభ్రత చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లాలని గురువారం బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్