సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో జాతీయ రహదారి వెడల్పులో భాగంగా ఎలక్ట్రికల్ పోల్ మరమ్మత్తుల కారణంగా నేడు శనివారం ఉదయం 10. 30 గంటల నుంచి సా. 4 గంటల వరకు అంబేడ్కర్ చౌరస్తా నుంచి పోతారం రోడ్డు వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని సప్లై విద్యుత్ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కావున విద్యుత్ వినియోదారులు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.