హుస్నాబాద్ లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ హుస్నాబాద్ నుండి రామవరం కు వెళ్లే రహదారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం నాలుగు గంటలకు మల్లెచెట్టు దగ్గర నుండి రామవరం కు వెళ్లే రహదారిని పనులు వేగవంతం చేయాలని రేపటి రోజు వర్షాలు ఉన్నందున త్వరితగతిన పనులను పూర్తిచేయాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి, కాంట్రాక్టర్ కి ఆదేశించడం జరిగింది.