హుస్నాబాద్: మంత్రి పొన్నంకు ధన్యవాదాలు

59చూసినవారు
హుస్నాబాద్: మంత్రి పొన్నంకు ధన్యవాదాలు
హుస్నాబాద్ పట్టణ గౌడ సంఘం నిర్మాణం కొరకు స్థలం నిధులు ఇస్తానని హామీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు హుస్నాబాద్ పట్టణ గౌడ సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణ గౌడ మహిళా నాయకులు మాట్లాడుతూ సంవత్సరం కాలంలో పూర్తి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా పట్టణంలో కొన్ని గౌడ కుటుంబాలకు కనీసం ఇండ్ల స్థలాలు కూడా లేవని వారికి కూడా ఇప్పించాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది.

సంబంధిత పోస్ట్