హుస్నాబాద్ గౌడ సంఘం ఆధ్వర్యంలో గుట్ట కింద ఎల్లమ్మ బోనాలు శనివారం చేయడం జరిగింది. గౌడ సంఘ ప్రతి ఒక్క ఆడబిడ్డ ప్రతి ఇంట బోనాలు చేయడం ఆనవాయితీ. హుస్నాబాద్ పోచమ్మ దేవాలయం బోనాలు చేసి పట్నం వెయ్యడం జరిగింది. డప్పు చెప్పులతో అంగరంగ వైభవంగా గౌడ కులస్తులు వెయ్యి మందితో వైభవంగా బోనాలు ఎల్లమ్మ తల్లికి సమర్పించారు.