చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి

56చూసినవారు
చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి
హుస్నాబాద్ పట్టణంలో 7, 8, 10 వార్డులలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం పురపాలక సంఘ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పురపాలక సంఘ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న హాజరై వార్డు కౌన్సిలర్లతో కలిసి ఇంటింటికి పూల, పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ వృక్షో రక్షతి రక్షితః అంటే చెట్లను మనం రక్షించుకుంటే అవి మనల్ని కాపాడుతాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్