సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన కొమ్మట్ట లచ్చమ్మ ఇటీవల మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న రాజక సంఘం తరుపున మృతురాలి కుటుంబానికి శుక్రవారం రూ. 3,000 ఆర్థిక సహాయం చేశారు. మృతుని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలోగ్రామ రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.