మంత్రిని కలిసిన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్

85చూసినవారు
మంత్రిని కలిసిన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రపుల్ దేశాయ్ (ఐఏఎస్) హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆదివారం కలిసి మొక్కను అందజేసి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్