బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కత్తి కార్తీక

80చూసినవారు
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కత్తి కార్తీక
దుబ్బాక మున్సిపాల్ పట్టణంలోని 17వ వార్డ్ పరిధిలో తాడురి మల్లేషం (48) అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ శుక్రవారం వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ పులి గారి కల్పనా ఎల్లం, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు కొత్త దేవిరెడ్డి, సంగం ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్