కొహెడ: పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలి

75చూసినవారు
కొహెడ: పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలి
పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించి నాణ్యమైన విద్య పొందాలని ప్రముఖ సామాజిక కార్యకర్త, కంటెస్టేడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు పిలుపునిచ్చారు. కోహెడ మండలం వెంకటేశ్వర్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం సందర్బంగా మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో పిల్లల నమోదు పెంపుదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిల్లలను ప్రయివేట్ స్కూళ్లకు పంపి నష్టపోవద్దన్నారు.

సంబంధిత పోస్ట్