ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో చెట్లు నాటే కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మార్క అనిల్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ. ప్రతి సంవత్సరం ప్రభుత్వం చేపట్టే వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెట్లు నాటి ప్రకృతి రక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.