చిగురుమామిడి మండల నేతలతో మంతి పొన్నం సమావేశం

67చూసినవారు
చిగురుమామిడి మండల ముఖ్య నేతలు, కార్యకర్తలతో మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో ప్రజలకు అందించే విధంగా కార్యకర్తలు పనిచేయాలని కోరారు. త్వరలోనే రేషన్ కార్డులు వస్తున్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్