నాగారం గుట్టల్లో ప్రకృతి విధ్వంసం

63చూసినవారు
నాగారం గుట్టల్లో ప్రకృతి విధ్వంసం
హుస్నాబాద్ మండలం నాగారం, మహమ్మద్ పూర్, పోతారం గ్రామాల్లో ఉన్న గుట్టల వద్ద ప్రకృతి పెద్ద ఎత్తున విధ్వంసం అవుతుంది. ఇక్కడ దీనికి సంబంధించిన అధికారులు ఫారెస్ట్, మైనింగ్, మండల రెవెన్యూ అధికారులు మౌనంగా ఎందుకుంటున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు. జంతువులు పశుపక్షాదులు, ప్రకృతి ధ్వంసం వల్ల జనావాసంలోకి, రైతుల పొలాల వద్దకు చేరుకుని భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్