హుస్నాబాద్ అంగడి పెద్దదని ఈ నెలలో కొత్తగా జరిగే అంగడి టెండర్ దక్కించుకునే వారికి గోవధ చట్టం వర్తించేలా చూడాలని గురువారం రైతు ఐక్యత సంఘం హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అంగడిలో ఆరోగ్యంగా ఉన్న పశువులను వెటర్నరీ డాక్టర్ అనుమతి లేకుండా పశువధశాలకు తరలిస్తున్నారన్నారు.