మాస శివరాత్రి సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి వారికి కోడె మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కొత్తకొండలో కొండ పైన ఉన్న పురాతన వీరభద్ర స్వామి ఆలయానికి 10 లక్షల రూపాయలతో మెట్ల మార్గానికి శంఖుస్థాపన చేసి అనంతరం నూతన పల్లె దవాఖానను ప్రారంభించారు.