హుస్నాబాద్: జేసీబీ సహాయంతో డ్రైనేజీలోని ప్లాస్టిక్ తొలగింపు

52చూసినవారు
హుస్నాబాద్ లో వందరోజుల కార్యక్రమాలలో భాగంగా పురపాలక సంఘం కమిషనర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో సిద్దిపేట రోడ్డులో డ్రైనేజీలోని ప్లాస్టిక్ ను జేసీబీ సహాయంతో తొలగించారు. స్ట్రీట్ వెండర్లకు యూబీఐ బ్యాంకులో 30మందికి హెల్త్ ఇన్సూరెన్స్ లో చేశారు. మహిళా సంఘాలకు సివిల్ హాస్పిటల్లో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఏ కార్యక్రమంలో మేనేజర్ సంపత్ రావు, సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి, ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్