కోరిన కోర్కెలు తీర్చే తల్లి రేణుక ఎల్లమ్మ

60చూసినవారు
కోరిన కోర్కెలు తీర్చే తల్లి రేణుక ఎల్లమ్మ
కోరిన కోరికలు తీర్చే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని వృక్ష ప్రసాద దాత, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ. రేణుక ఎల్లమ్మ అమ్మ వారి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలతో వర్ధిల్లాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్