పశు పక్ష్యాదులను రక్షించండి: సామాజికవేత్త వలస సుభాష్

50చూసినవారు
పశు పక్ష్యాదులను రక్షించండి: సామాజికవేత్త వలస సుభాష్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సామాజికవేత్త వలస సుభాష్ సోమవారం విలేకరులకు ఒక ప్రకటన విడుదల చేసి మాట్లాడుతూ పగటి ఉష్ణోగ్రత భారీగా పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, మనుషులకి ఇలా ఉంటే మూగజీవుల పరిస్థితి ఏంటని బాధపడ్డారు. దాహం తీర్చుకునేందుకు నీరు లేక, ఉండడానికి నీడ లేక పక్షులు, జంతువులు అల్లాడుతున్నాయని బాధ వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్