సిద్దిపేట: మోరి నుండి దుర్వాసన... పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది

82చూసినవారు
సిద్దిపేట: మోరి నుండి దుర్వాసన... పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ 18వ వార్డు బుడగ జంగాల కాలనీలో గత ఆరు నెలలుగా మోరీలు తీయకపోవడంతో ప్రజలు దోమలు, దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పలుమార్లు మున్సిపల్ అధికారులకు, నాయకులకు తెలిపిన పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్