సిద్దిపేట: పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం కనువిప్పు కార్యక్రమం

71చూసినవారు
సిద్దిపేట: పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం కనువిప్పు కార్యక్రమం
సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం శనివారం రాత్రి జగదేవ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వట్టిపల్లి గ్రామంలో పోలీస్ కళాబృందం కనువిప్పు అనే కార్యక్రమం ద్వారా మంత్రాలు, తంత్రాలు, మూఢనమ్మకాలు, రోడ్డు యాక్సిడెంట్, మహిళా చట్టాలు, మద్యం తాగడం వల్ల కలిగే నష్టాల గురించి కళాబృందం వివరించారు. అనంతరం పోలీసులు సిబ్బంది మాట్లాడుతూ వాహనాదారులు ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్