సిద్దిపేట: 60 సార్లు రక్తదానం చేసిన శ్రీకాంత్ కు సన్మానం

58చూసినవారు
సిద్దిపేట: 60 సార్లు రక్తదానం చేసిన శ్రీకాంత్ కు సన్మానం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్న పైసా శ్రీకాంత్ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 60 సార్లు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తం దానం చేయడం పైస శ్రీకాంత్ చేస్తున్నాడు. దీంతో 60 సార్లు రక్తదానం చేయడం గొప్ప విశేషమని పురపాలక సంఘ కమిషనర్ టీ మల్లికార్జున్ గారు ఆధ్వర్యంలో సోమవారం రోజున పైసా శ్రీకాంత్ ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్