సోమవారం సిద్దిపేట పట్టణ కేంద్రంలో ముస్తాబాద్ చౌరస్తా వద్ద గణేష్ రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో తెలంగాణ రియల్ ఎస్టేట్ క్యాలెండర్ రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు బోనాల నరసింహులు, ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ వట్టిపెల్లి రాజిరెడ్డి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.