హుస్నాబాద్ నియోజకవర్గ ఎల్కతుర్తి మండలంలో గురువారం నూతనంగా భారతీయ జనతా పార్టీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడిగా దామెర గ్రామానికి చెందిన మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదేశానుసారం గురువారం నియమించినట్లు తెలిపారు. శ్రీకాంత్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.