బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీఎమ్మెల్యే

73చూసినవారు
బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీఎమ్మెల్యే
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కండే చక్రపాణి తండ్రి కండే రాజయ్య ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మంగళవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, భగవంతుడు వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని ప్రసాదించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్