పీవీ నరసింహారావు విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి

64చూసినవారు
పీవీ నరసింహారావు విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలములోని పీవీ నరసింహారావు స్వగ్రామం వంగర లో పీవీ నరసింహారావు 103 వ జయంతి కార్యక్రమంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొనీ, పీవీ నర్సింహారావు విగ్రహానికి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ మాజీ ఎంపీ రాజయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్