
ధర్మపురి: రాష్ట్రమంత్రి మీటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించిన ప్రభుత్వ విప్
ప్రజపాలనలో భాగంగా బుధవారం ధర్మపురి మండలం జైన గ్రామంలో నిర్వహించే గ్రామ సభలో పాల్గొనడానికి విచ్చేస్తున్న రాష్ట్ర పౌరసరఫరాల, నీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ మరియు అధికారులు మండల నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు.