మెదక్ జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోనూ దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి రోగాలు అధికంగా వస్తున్నాయి. మధ్య కాలంలోనే డెంగ్యూ వ్యాధితో ఆరు సంవత్సరాల చిన్నారి చనిపోయిన విషయం విధితమే. రామాయంపేట మండలం సూతార్ పల్లిలో ఊరంతా డెంగ్యూ వ్యాధి గురైన విషయం తెలిసిందే. అధికారులు ఈ వ్యాధులపై అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ ప్రజలు వ్యాధుల పట్ల పడుతున్నారు.