మెదక్ జిల్లా శివంపేట్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన భవాని ఉత్సవ కమిటీ సభ్యులు దుర్గ భవాని శరన్నవరాత్రి అమ్మవారి ఉత్సవాలకు మెదక్ జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు నర్సాపూర్ కౌన్సిలర్ బుచ్చేష్ యాదవ్ ని మంగళవారం మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తాళ్ల రామకృష్ణగౌడ్, శ్రీనివాస్ యాదవ్, సాదు శ్రీకాంత్, సాదు సాగర్, సాదు గిరిదార్, నిమ్మల వేణుగోపాల్, మన్నె వెంకట్ తదితరులు పాల్గొన్నారు.