కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి

55చూసినవారు
కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి
మనోహరాబాద్ మండలం గౌతోజిగూడ గ్రామంలో విద్యుదాఘాతంతో పూల శ్రీనివాస్ (55) మృతి చెందాడు. ఇంటి వద్ద సంపులో నీటిని తొలగించేందుకు భార్య నాగమణితో కలిసి మోటార్ ఏర్పాటు చేశాడు. విద్యుత్ సరఫరా చేయగా మోటారు నడవకపోవడంతో.. విద్యుత్ వైర్లు తొలగిస్తుండగా షాక్ కొట్టింది. హుటాహుటిన తూప్రాన్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్