మెదక్ జిల్లా బీజేవైయం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

80చూసినవారు
మెదక్ జిల్లా బీజేవైయం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నరేంద్ర మోడీ పుట్టినరోజు నుండి మహాత్మా గాంధీ జన్మదినం అక్టోబర్ 2వ తేది వరకు జరిగే సేవ పక్వాడా లో భాగంగా శనివారం మెదక్ జిల్లా బీజేవైయం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్