కాటియాల గ్రామంలో పర్యటించిన మెదక్ జిల్లా ఎస్పీ

63చూసినవారు
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. మంత్రాల దాడిపై ఎస్పీ విచారణ చేపట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలను చైతన్య పరిచేందుకు కృషి చేస్తామని తెలిపారు. దాడికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్