మెదక్ జిల్లా చిన్న శంకరాపేట మండలంలోని ఓ గ్రామంలో మేడి ప్రసాద్ ఇంటి ముందు రాత్రి పార్క్ చేసిన బైక్ ను దొంగలు తీసుకెళ్లారు. బైకు రంగు బ్లూ, మోడల్ గ్లామర్, నంబర్ TS 35 C 8176. ఈ బండి ఎక్కడైనా కనిపించిన వారు దయచేసి 6300039842 నంబర్‌కు సమాచారం ఇవ్వగలరు. సమాచారం అందించిన వారికి తగిన బహుమానం ఇవ్వబడుతుంది.