తెలంగాణ అంటే భూ పోరాటాల చరిత్ర: మంత్రి

68చూసినవారు
మెదక్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం విద్య, ఆరోగ్య, పంచాయతీ, మున్సిపల్, వ్యవసాయ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్, విద్యుత్ , అభయ హస్తం, ఆర్టీసీ శాఖలపై జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం మంత్రి దామోదర రాజనర్సింహ నిర్వహించారు. తెలంగాణ అంటే భూ పోరాటాల చరిత్ర అని, భూ పరిష్కారాలకు గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సు నిర్వహించి భూ సమస్యలు పరిష్కరించాలన్నారు.

సంబంధిత పోస్ట్