అభివృద్ధి సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి

56చూసినవారు
మెదక్ జిల్లా అభివృద్ది సమీక్ష సమావేశంలో బుధవారం ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టే అభివృద్ధి పనులపై మంత్రి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు మైనంపల్లి రోహిత్ రావు, సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ జిల్లా వివిధ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్