సంగారెడ్డి: ప్రభుత్వ ఆసుపత్రిలో మంచినీరు అందుబాటులో ఉంచాలి

82చూసినవారు
సంగారెడ్డి: ప్రభుత్వ ఆసుపత్రిలో మంచినీరు అందుబాటులో ఉంచాలి
సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్లకు మంచినీరు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం ఆదేశించారు. అవసరమైన చోట ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్