పాము కాటుతో వృద్ధుడు మృతి

74చూసినవారు
పాము కాటుతో వృద్ధుడు మృతి
పాము కాటుతో ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన నాగల్ గిద్ద మండల కేంద్రంలో గురువారం జరిగింది. ఎస్సై సాయిలు కథనం ప్రకారం గ్రామానికి చెందిన బన్సీలాల్ (60) తన చేనులో పనిచేస్తుండగా చేతి మీద పాము కాటేసిందని చెప్పారు. వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్