ప్రతిపక్షాలపై ఆరోపణలు, దాడులు చేస్తున్నారు

73చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రతిపక్షాలపై ఆరోపణలు దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలను నాయకులు తీవ్రంగా ఖండించారు.

సంబంధిత పోస్ట్