విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి

78చూసినవారు
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గౌతోజిగూడ గ్రామంలో విద్యుదాఘాతంతో శనివారం పూల శ్రీనివాస్ (55) మృతి చెందాడు. ఇంటి వద్ద సంపులో నీటిని తొలగించేందుకు భార్య నాగమణితో కలిసి మోటార్ ఏర్పాటు చేశాడు. విద్యుత్ సరఫరా చేయగా మోటారు నడవకపోవడంతో. విద్యుత్ వైర్లు తొలగిస్తుండగా షాక్ కొట్టింది. హుటాహుటిన తూప్రాన్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్