సీఎం సహాయనిధికి గీతం సంస్థ కోటి విరాళం

67చూసినవారు
సీఎం సహాయనిధికి గీతం సంస్థ కోటి విరాళం
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల మూలంగా నిరాశ్రయులైన వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి రుద్రారం గ్రామ సమీపంలోని గీతం యూనివర్సిటీ సంస్థ యాజమాన్యం కోటి రూపాయల చెక్కును సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కలిసి ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్