జిన్నారం మండలంలో కోతుల బెడద

66చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని జంగంపేట, మంగంపేట, వావిలాల, ఊట్ల, రాళ్లకత్వా, శివనగర్, దాదిగూడెం తదితర గ్రామాలలో రోజురోజుకీ కోతుల బెడద ఎక్కువైపోయింది. ముఖ్యంగా కోతులు ఇళ్లల్లోకి చొరబడి ఇంటిలోని గృహపకరణాలను చిందరవందర చేస్తున్నాయి. మహిళలను పిల్లలను గాయపరిచిన సందర్భాలు కోకొల్లలు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతుల బడిద తప్పించాలని స్థానిక గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్