పటాన్‌చెరు: ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

55చూసినవారు
పటాన్‌చెరు: ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
కుటుంబంతో కలిసి షాపింగ్ కు వెళుతూ రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కిష్టారెడ్డిపేటకు చెందిన శ్రావణి తన భర్త పవన్ పిల్లలతో కలిసి పటాన్ చెరులోని షాపింగ్ కోసం స్కూటీ పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ముత్తంగి అండర్ బ్రిడ్జి వద్ద వెనకనుంచి ఓ ప్రైవేట్ బస్సు వచ్చి ఢీ కొనడంతో శ్రావణి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్